#పచ్చని హృదయం
రోడ్డు నిప్పుల దారిలా ఉందని
చెట్టు నీడన ఆగిపోయాను
పచ్చని ఆకుల రెక్కల్ని ఆడిస్తూ
పాతాళం నుంచి నీటిని తెచ్చి
నాలుగు వేపులా చల్లింది...
దాహం వేస్తుందని నేను చెప్ప లేదు
ఎలా తెలుసుకుందో ఏమో
మర్రి తీగ నుంచి బొట్లు బొట్లుగా
నా నోట ధారగా...
...
తేది : 28.04.2016.
No comments:
Post a Comment