అక్షర యాత్ర
అక్షరమే ఆయుధం. నడుస్తూ నడుస్తూ కొనసాగడమే జీవితం.
Monday, 3 October 2016
పచ్చని హృదయం
రోడ్డు నిప్పుల దారిలా ఉందని
చెట్టు నీడన ఆగిపోయాను
పచ్చని ఆకుల రెక్కల్ని ఆడిస్తూ
పాతాళం నుంచి నీటిని తెచ్చి
నాలుగు వేపులా చల్లింది...
దాహం వేస్తుందని నేను చెప్ప లేదు
ఎలా తెలుసుకుందో ఏమో
మర్రి తీగ నుంచి బొట్లు బొట్లుగా
నా నోట ధారగా...
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment